కూకట్ పల్లి గత కొన్నిరోజుల క్రితం సినీ నటుడు రాజేంద్రప్రసాద్ కూతురు మరణించడంతో శుక్రవారం రాజేంద్రప్రసాద్ నివాసంలో కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బండి రమేష్ కలిసి పరామర్శించారు. వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ఆకాక్షించారు. గాయత్రి మరణం వారి కుటుంబానికి తీరని లోటు అన్నారు.