ఖైరతాబాద్: ధర్నా చౌక్ వద్ద హోంగార్డుల భార్యల నిరసన

60பார்த்தது
ధర్నా చౌక్ వద్ద హోంగార్డు భార్యలు శనివారం నిరసన తెలిపారు. హోంగార్డుల ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని, జీతాలను సమయానికి ఇవ్వాలని కోరుతూ వారు ఈ నిరసన చేపట్టారు. నిరసన చేస్తున్న హోంగార్డు భార్యలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ధర్నా చౌక్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி