రాష్ట్రీయ కళామంచ్ ఆధ్వర్యంలో 18th -19th మార్చి 2023 ముంబైలో జరిగే NATIONAL STUDENTS' FILM FESTIVAL పోస్టర్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్రీయ కళామంచ్ అఖిల భారత ప్రముఖ్ నీరంజన్ విచ్చేశారు. వారితో ఉస్మానియా యూనివర్సిటీ ముందు మరియు జర్నలిజం డిపార్ట్మెంట్ హెచ్ఓడి స్టీఫెన్ సన్ సర్, ఈఎంఆర్సి జనార్ధన్, రఘుపతి, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ రిజిస్ట్రార్ రమేష్, Jawaharlal Nehru Architecture and Fine Arts University రిజిస్ట్రార్ సుందర్ కుమార్, ప్రిన్సిపాల్ గంగాధర్, ఆల్ ఇండియా కళామంచ్ కో- కన్వీనర్ అనిల్ తో పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమం గురించి రాష్ట్రీయ కళామంచ్ అఖిల భారత ప్రముఖ్ నీరంజన్ గారు మాట్లాడుతూ జాతీయ విద్యార్థుల ఫిల్మ్ ఫెస్టివల్ ని విజయవంతం చేయాలని, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల విద్యార్థులు ఈ యొక్క ఫెస్టివల్ లో పాల్గొంటారని వారి యొక్క షార్ట్ ఫిలిమ్స్ మరియు డాక్యుమెంటరీ, రీల్స్ ఔన్నత్యం కలిగిన ప్రతి విద్యార్థికి ఇదొక చక్కటి అవకాశం ఫిబ్రవరి 25 వరకు రిజిస్ట్రేషన్ (www. nsff. in) చేసుకునే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం 1000 రూపాయలు మాత్రమే, ముంబైలో జరిగే ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలు, హీరోస్, మరియు ఇతర ముఖ్యమైన వాళ్ళు పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పూర్వ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి గారు, నాయకులు ఎల్ల స్వామి గారు, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబెర్స్ జీవన్, రాజు, స్టేట్ రీసెర్చ్ స్కాలర్ కన్వీనర్ శ్రీధర్, స్టేట్ SFD కో-కన్వీనర్ కోటి, లింగ, విజయ్, ప్రేమ్, కోఠీ జిల్లా కన్వీనర్ కళ్యాణ్ నాయక్, టౌన్ ఎస్ఎఫ్ఎస్ కన్వీనర్ రాహుల్, కార్తిక్, శివ, రాము, ప్రవీణ్, రాకేష్, రవి, శ్రావణ, మౌనిక, వెంకీ తదితరులు పాల్గొన్నారు.