హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

71பார்த்தது
హైదరాబాద్‌లో పలుచోట్ల సోమవారం సాయంత్రం నుండి భారీ వర్షం కురుస్తున్నట్లు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట. ఖైరతాబాద్‌, నాంపల్లి, అంబర్ పెట్, కోఠిలలో వర్షంపలుప్రాంతాల్లో ట్రాఫిక్‌జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ సిబ్బంది వెంటనే జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you