హైడ్రా అనేది హైదరాబాద్ నగరానికి ఒక వరం అని, ఆక్రమణలకు గురైన చెరువులు, కాలువలను బాగు చేస్తే వయనాడ్ లో వచ్చిన ఉపద్రవాలు మన దగ్గర వచ్చే అవకాశం ఉండదన్నారు.భవిష్యత్తు తరాల వారికి ఉపయోగపడే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు అని శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మూసీ ప్రక్షాళన వలన పేదలు నష్టపోకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది అన్నారు.