విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: ఏబీవీపీ

152பார்த்தது
విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: ఏబీవీపీ
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ మరవకుండానే పదో తరగతి పేపర్ లీక్ అయిందని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి రాజీనామా చేయాలని కోఠి జిల్లా కన్వీనర్ సభావట్. కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కోఠిలో మంగళవారం ఏర్పటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ....విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం
ఆడుకుంటుందని, ఈ సర్కార్లో అన్నీ లీకులేనని ఆయన ఆరోపించారు. ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி