ఏబివీపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా రంగ సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించి విజయవంతం చేశారని జిల్లా కన్వీనర్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాదులో బుధవారం బందు పరిశీలించి కళ్యాణ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల విద్యా రంగం పట్ల మొండి వైఖరి చూపిస్తుందని వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు.