హైదరాబాద్ మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూల్పేట్ లో ప్రభుత్వ స్థలాల్లో వినాయక ప్రతిమలను తయారు చేస్తున్నారని సమాచారం అందుకున్న జిహెచ్ఎంసి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన షెడ్లను తొలగించారు. ప్రభుత్వ స్థలాలలో ఎలాంటి కార్యకలాపాలు చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.