నడిరోడ్డుపై ప్రేయసిని జుట్టుపట్టుకుని కొట్టాడు (వీడియో)

1081பார்த்தது
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సూర్య భదానా అనే వ్యక్తి తన ప్రేయసిని నడిరోడ్డుపై దారుణంగా కొట్టాడు. జుట్టుపట్టుకుని చెంపపై కొట్టాడు. స్థానికులు వారిని ఆపడంతో ప్రియుడు ఆమెను వదిలేశాడు. ప్రేయసి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி