రాజధానిలో ఐకానిక్ టవర్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

62பார்த்தது
రాజధానిలో ఐకానిక్ టవర్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం
రాజధాని అమరావతిలో ఐకానిక్‌ టవర్ల డిజైన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో రాజధాని వ్యాప్తంగా 5 ఐకానిక్‌ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు డిజైన్ల నమూనాను రూపొందించారు. కాగా ఈ టెండర్లు, డిజైన్లను గత ప్రభుత్వం రద్దు చేసింది. అయితే తాజాగా వీటిపై మంత్రి నారాయణ స్పందించారు. ఈ నిర్మాణాలపై కేంద్రం అధికారిక గెజిట్‌ను జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி