వనపర్తి జిల్లాలో మహిళ క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగల మహిళలను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జిల్లా గ్రామీణ భివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు, తదితర పథకాలు ఆశించిన స్థాయిలో గ్రేడింగ్ కావడం లేదని కలెక్టర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.