భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం నారాయణపేట మండలం జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. నా పవిత్ర భారత రాజ్యాంగానికి నేను కట్టుబడి ఉంటాను అంటూ సిద్ధం చేసిన ప్రత్యేక ప్రదర్శన వద్ద ఫోటో ఫాయింట్ ఏర్పాటు చేశారు. ఈ ఫోటో పాయింట్ వద్ద విద్యార్థులు ఫోటో దిగడానికి ఎంతో చూపారు. పాఠశాల హెడ్మాస్టర్ భారతి, ఉపాధ్యాయులు నరసింహ, భముప్రకష్, విజయ, శ్రీదేవి, శిరీష, తదితరులు పాల్గొన్నారు.