ఊట్కూరు నారాయణపేట పట్టణాలకు నిలిచిన రాకపోకలు

62பார்த்தது
ఉట్కూర్ పెద్ద చెరువు నిండి అలుగు పారుతుండడంతో నీరు మొత్తం నారాయణపేట, మక్తల్ రహదారికి అడ్డంగా ప్రవహిస్తున్నాయి. దీంతో నారాయణపేట, మక్తల్ పట్టణాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ముందస్తు చర్యల భాగంగా వాహనాలను రెండు దిక్కుల నిలిపివేశారు. నీటి ప్రవాహం తగ్గిన తర్వాత రాకపోకలకు అనుమతి ఇస్తామని ఎస్సై అన్నారు. రోడ్డుకు ఇరువైపులా ట్రాక్టర్లను నిలిపి వాహనాలను నిలిపి వేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி