మూసీ నది పరీవాహక ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగా శుక్రవారం మాజీ సీఎం కెసిఆర్ పై చేసిన అసభ్య పదజాలం తీవ్ర అభ్యంతరకరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని శనివారం జడ్చర్ల బిఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సీఐ ఆదిరెడ్డికి పిటిషన్ అందజేశారు. అత్యున్నత హోదాలో ఉండి కుక్క చావు చస్తావు అనే మాటలు సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడడం తగదు. వాఖ్యలు పునరావృతమైతే ఆందోళనలు చేపడుతామన్నారు.