కేటి దొడ్డి: భౌతికకాయానికి నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు

83பார்த்தது
కేటి దొడ్డి: భౌతికకాయానికి నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు
జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గం కేటి దొడ్డి మండలం మల్లాపురం గ్రామ మాజీ సర్పంచ్ తిమ్ములమ్మ మరియు నేటయ్యల కంభయ్య అనారోగ్యంతో మృతి చెందారు. వెంటనే విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ కార్యకర్త హనుమంతు  శనివారం వారి స్వగృహానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరి వెంట, శ్రీ రాములు, గంజిపేట రాజు, చింతరేవుల ముని మౌర్య ఉన్నారు.

தொடர்புடைய செய்தி