చపాతీలను నేరుగా మంటపై కాల్చి తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది: అధ్యయనం

584பார்த்தது
చపాతీలను నేరుగా మంటపై కాల్చి తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది: అధ్యయనం
చాలా మంది చపాతీలను పెనంపై కాకుండా నేరుగా మంటపైనే కాలుస్తుంటారు. ఇలా కాల్చినవి టిదం వల్ల క్యాన్సర్​ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఓ అధ్యయనం తేల్చింది. అధిక ఉష్ణోగ్రతపై వండడం వల్ల క్యాన్సర్​కు కారణమయ్యే అకిలామైడ్, హెటెరోసైక్లిక్ అమైన్‌లు, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లు కూడా ఉత్పత్తి అవుతాయని వైద్యులు చెబుతున్నారు. రొట్టెలు కాలుస్తున్నప్పుడు నల్లగా మాడిపోకుండా చూడాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మాడితే నల్లగా మారిన ప్రాంతాన్ని తొలగించాలని సూచిస్తున్నారు.
Job Suitcase

Jobs near you