ప్లాస్టిక్‌ని పూర్తిగా నిషేధించిన ఆదర్శ గ్రామం ఎక్కడో తెలుసా?

55பார்த்தது
ప్లాస్టిక్‌ని పూర్తిగా నిషేధించిన ఆదర్శ గ్రామం ఎక్కడో తెలుసా?
TG: మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలం గూడెంగడ్డ గ్రామానికి చెందిన ప్రజలు వారి గ్రామంలో మూకుమ్మడిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేశారు. గ్రామంలో మొత్తం 180 ఇండ్లు ఉండగా, 655 మంది జనాభా ఉన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేయడం చాలా ఉత్తమమని గ్రామస్తులంతా నిశ్చయించుకున్నారు. ప్లాస్టిక్ వాడడం వల్ల రోగాల బారిన పడతామని,ప్లాస్టిక్ అనేది ఎన్నో రోగాలు రావడానికి దారి తీస్తుందని అని ఈ నిర్ణయం తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி