వైద్య విధాన పరిషత్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు కొలువులు

76பார்த்தது
వైద్య విధాన పరిషత్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు కొలువులు
తెలంగాణ వైద్య విధాన పరిషత్, హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన 64 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీ/డీఎన్‌బీతో పాటు పని అనుభవం తప్పనిసరి. ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ప్రోగ్రామ్ ఆఫీసర్ (హెచ్ఎస్ అండ్ ఐ), ఖైరతాబాద్, హైదరాబాద్’ చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 26-11-2024. వివరాలకు https://hyderabad.telangana.gov.in ను చూడొచ్చు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி