సెల్‌ఫోన్ ఎక్కువ చూడటం వల్ల దెబ్బతింటున్న చిన్నారుల కంటిచూపు: WHO

69பார்த்தது
సెల్‌ఫోన్ ఎక్కువ చూడటం వల్ల దెబ్బతింటున్న చిన్నారుల కంటిచూపు: WHO
సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లు ఎక్కువ చూడటం వల్ల చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లలు తప్పనిసరిగా స్క్రీన్‌లను చూడటానికి తక్కువ సమయం కేటాయించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) పేర్కొంది. స్మార్ట్‌ఫోన్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల పిల్లలలో దృష్టి లోపం, పొడి కళ్ళు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. వారి కళ్లు సహజ రంగులను గుర్తించలేకపోతున్నాయని తెలిపింది. స్క్రీన్‌లను వీలైనంత వరకు పిల్లలకు దూరంగా ఉంచడం మంచిది.
Job Suitcase

Jobs near you