రాహుల్‌ గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

66பார்த்தது
రాహుల్‌ గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
కాంగ్రెస్‌ అగ్ర నేత, ఎంపీ రాహుల్‌ గాంధీపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఇటీవల రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై తాజాగా కాషాయ పార్టీ స్పందించింది. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ప్రచార సమయంలో ఆయన అవాస్తవాలు మాట్లాడకుండా అడ్డుకోవాలని ఈసీకి చేసిన ఫిర్యాదులో కోరింది. మహారాష్ట్రలో లబ్ధి పొందేందుకే ఆయన అసత్యాలు మాట్లాడుతున్నారని పేర్కొంది.
Job Suitcase

Jobs near you