నిర్మల్ కెమెరా క్లబ్ యూనియన్ కార్యవర్గం ఎన్నిక

74பார்த்தது
నిర్మల్ కెమెరా క్లబ్ యూనియన్ కార్యవర్గం ఎన్నిక
నిర్మల్ జిల్లా కేంద్రంలో కెమెరా క్లబ్ యూనియన్ కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ప్రవీణ్ కుమార్, రామ్ రమేష్, ఉత్తూర్ వార్ పోశెట్టి, అధ్యక్షులుగా మంత్రి సుమన్, ప్రధాన కార్యదర్శిగా మాచర్ల శ్రీకాంత్, కోశాధికారిగా మారుతి కిరణ్, ఉపాధ్యక్షులుగా పడిగేల నర్సయ్య, సహాయ కార్యదర్శిగా శ్రీనివాస్, ఉపకోశాధికారిగా వినీత్ ఉత్తూర్ వార్, తదితరులు ఎన్నికయ్యారు.

தொடர்புடைய செய்தி