మంత్రి సీతక్కను కలిసిన మాజీ ఎమ్మెల్యే

64பார்த்தது
మంత్రి సీతక్కను కలిసిన మాజీ ఎమ్మెల్యే
హైదరాబాద్ లోని ప్రజ భవన్ లో ఆదివారం పంచాయతీ రాజ్, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సాపూర్ మండలం గొల్లమాడ గ్రామంలో పురాతన ప్రసిద్ధి గాంచిన పెద్ద హనుమాన్ దేవాలయం పునరనిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలనీ కోరినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఆమె త్వరలో నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி