పోలీసుల అత్యుత్సాహం. వ్యక్తికి గాయాలు

59பார்த்தது
పోలీసుల అత్యుత్సాహం. వ్యక్తికి గాయాలు
మంచిర్యాల మండలం గౌతమి నగర్ కు చెందిన ఎండి సాబీర్ రంగంపేటలో ఎలక్ట్రీషియన్ గ పని చేసి ఆదివారం ఇంటికి వెళ్తుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులు బైపాస్ రోడ్డులో ఆపే ప్రయత్నం చేయగా సాబీర్ ఆగకుండా వెళ్తున్నాడు. వెళ్తున్న సాబీర్ బైక్ కు కానిస్టేబుల్ లాఠీ అడ్డుపెట్టగా సాబీర్ గొంతుకు లాఠీ తగిలి కింద పడ్డాడు. సాబీర్ ని పైకి లేపి పోలీసులు లాఠీ ఝళిపించి, అనంతరం ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி