ఉచిత ఇసుకపై వైసీపీ.. మంత్రి కొలుసు ఏమన్నారంటే?

70பார்த்தது
ఉచిత ఇసుకపై వైసీపీ.. మంత్రి కొలుసు ఏమన్నారంటే?
నూజివీడులో కూటమి ప్రభుత్వం బరితెగించిందని వైసీపీ పెట్టిన పోస్టుపై మంత్రి కొలుసు పార్థసారథి తాజాగా స్పందించారు. ‘అబద్ధాలను ప్రచారం చేయడంలో వైసీపీ దిట్ట. ఎవరో తెలియక తమ వ్యాపారం కోసం పెట్టుకున్న బోర్డులను టీడీపీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించడం ఎంత వరకు సమంజసం. వైసీపీ హయాంలో ఇసుక దొరకక ప్రజలు ఇబ్బందులు పడ్డ విషయాన్ని మరిచారా?’ అని కొలుసు పార్థసారథి ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు.

தொடர்புடைய செய்தி