తణుకు: ఆర్అండ్ బి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

54பார்த்தது
తణుకు: ఆర్అండ్ బి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రోడ్ల గుంతల పూడ్చివేతకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "మిషన్ పాట్ హోల్ ఫ్రీ రోడ్స్" (గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ ) కార్యక్రమంలో శనివారం తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తణుకు మండలం దువ్వ గ్రామంలో రూ. 10 లక్షల రూపాయల వ్యయంతో దువ్వ - సూర్యారావుపాలెం ఆర్&బి రోడ్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసారు.

தொடர்புடைய செய்தி