మైనర్‌ బాలికపై అత్యాచార యత్నం దేహశుద్ధి చేసిన గ్రామస్థులు

5100பார்த்தது
మైనర్‌ బాలికపై అత్యాచార యత్నం దేహశుద్ధి చేసిన గ్రామస్థులు
నిర్భయ ఘటనలో దోషులకు ఉరి శిక్ష విధించినా, దిశ అత్యాచారం, హత్య ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేసినా , మృగాళ్లు మాత్రం పట్టించుకోవడం లేదు. అభం శుభం ఎరుగని అమ్మాయిలపై అత్యాచారాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఏలూరు జిల్లా, ద్వారకతిరుమల మండలం కోడిగూడెం గ్రామములొ మరో అత్యాచారం ఘటన వెలుగు చూసింది. కోడిగూడెం గ్రామానికి 10 సంవత్సరాల బాలిక ఇంటిదగ్గర ఆడుకొంటుంది. అయితే శుక్రవారం ఉదయం సమయంలో ఓ మైనర్‌ బాలికపై అత్యాచారం చేయబోయాడు ఓ ప్రబుద్ధుడు. అదే గ్రామానికి చెందిన అమర్తాలా దుర్గారావు అనే వ్యక్తి ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసే సమయంలో బాలిక భయానికి గురై కేకలు వేసింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు యువకున్ని పట్టుకుని దేహశుద్ది చేశారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி