గర్భస్ధ లింగ నిర్ధారణ చట్టం అమలు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె మాట్లాడారు. గర్భస్ధ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యానేరమని స్కానింగ్ సెంటర్లపై తరచూ డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని మాతా శిశు మరణాలను నియత్రించేందుకు అనుసరించవలసిన వ్యూహాలపై అనుభవజ్ఞులైన వైద్యులతో ఓరియంటేషన్ నిర్వహించి జిజిహెచ్లో నవజాత శిశువుల ఐసియు ఏర్పాటుకు ప్రతిపాధనలు సిద్ధం చేయాలన్నారు.