ఏలూరు: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు 43 మంది బృందాలు

75பார்த்தது
ఏలూరు: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు 43 మంది బృందాలు
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కోసం ప్రత్యేక అధికార బృందాలను నియమిస్తూ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. మున్సిపల్, మండల స్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును ఈ బృందాలు పర్యవేక్షిస్తాయన్నారు. మున్సిపల్, మండల వారీగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కోసం 22 ఎంసిసి బృందాలు, 21 స్పెషల్ వీడియో బృందాలు ఏర్పాటు చేశామన్నారు.

தொடர்புடைய செய்தி