ఏలూరు: బడ్జెట్ పై ఏలూరు ఎంపీ హర్షం

50பார்த்தது
ఏలూరు: బడ్జెట్ పై ఏలూరు ఎంపీ హర్షం
కూటమి ప్రభుత్వం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ. 2. 94 లక్షల కోట్లతో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ద్వారా సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేసిందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పతనం అంచుల్లోకి నెట్టిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి పునరుజ్జీవం పోయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி