ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో స్టాప్ నర్సులను రెగ్యులర్ చేయాలని కోరుతూ. సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నర్సులు మాట్లాడుతూ. 115 జీవోను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఎన్ హెచ్ ఎం స్టాప్ నర్సులను రెగ్యులర్ చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వం వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.