జంగారెడ్డిగూడెం: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

71பார்த்தது
జంగారెడ్డిగూడెం: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
యువత మత్తుకి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర సూచించారు. ఈ సందర్భంగా బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మత్తు పదార్థాల వల్ల కలిగే అనార్ధాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇటీవల కాలంలో యువత ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, వీటికి దూరంగా ఉండాలని కోరారు.

தொடர்புடைய செய்தி