దుద్దుకూరు: లారీలకు ప్రవేశం లేదు
గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో ఎన్ హెచ్ ఫోర్ లైన్ అనుకుని దుద్దుకూరు టు చెరుకుపల్లి వెళ్లే రోడ్డు కొద్ది రోజుల నుండి పాడైపోయిందని రోడ్డు భవన శాఖ వారు తెలిపారు. ఆ వైపు వెళ్తున్న లారీలు కారులకు ఇబ్బందికరంగా ఉంటుందని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయని, ఎడమ వైపున రోడ్డు వాలి ఉందని, ప్రయాణం చేసే వాహనాలకు ఇబ్బందికరంగా ఉంటుందని రోడ్డు ఫ్లెక్సీ రూపంలో తెలియజేశారు.