కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకోవడం దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం ది కో అపరెటీవ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ భీమవరం రూ. లక్ష రూపాయల సహాయాన్ని శనివారం ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు.