పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే ఎమ్మెల్యే గ్రంధి

588பார்த்தது
పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే ఎమ్మెల్యే గ్రంధి
పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనని, అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య కోసం వేలాది కోట్ల నిధులను ఖర్చు చేయడం జరిగిందని. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. సోమవారం భీమవరం మండలంలోని పెదగరవు తుందుర్రు గ్రామాలలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

தொடர்புடைய செய்தி