ఆచంట: ట్రూ ఆప్ ఛార్జీలు రద్దు చేయాలంటూ నిరసన
విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై మోపుతున్న రూ. 20వేల కోట్లు భారాలను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కేతా గోపాలన్ అన్నారు. శుక్రవారం ఆచంట కచేరి సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీలో ఇంధన సర్దుబాటు ట్రూ ఆప్ ఛార్జీలు సెస్సులు రద్దు చేయాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని గతంలో వాడుకున్న కరెంట్ కు నేడు బిల్లులు వేసే విధానాన్ని రద్దు చేయాలని నిరసన తెలిపారు.