పాడేరు: ఎస్ డబ్ల్యు పిసి షెడ్ పనులు పర్యవేక్షించిన సర్పంచ్

78பார்த்தது
పాడేరు: ఎస్ డబ్ల్యు పిసి షెడ్ పనులు పర్యవేక్షించిన సర్పంచ్
గూడెం కొత్త వీధి మండలం రింతాడ పంచాయతీ పరిధిలోని సంపద తయారీ కేంద్రం (SWPC) షెడ్ నిరుపయోగంగా ఉందని, వాటిని వినియోగంలోకి తీసుకురావాలని జనరల్ బాడీ సమావేశంలో వార్డు సభ్యులు తెలిపారు. వెంటనే సర్పంచ్ బొబ్బిలి లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్ శుక్రవారం పనులు ప్రారంభించి, వాటిని పర్యవేక్షించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉష, మహిళా పోలీస్ శాంతి, వైసీపీ నేత వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி