ప్రతి ఒక్కరు తమ బ్యాంకు అకౌంట్లతో ఫోన్ నెంబర్లు వారం రోజుల్లో లింక్ చేసుకోవాలని ఎండిఓకే అప్పారావు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఇందువల్ల ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందవచ్చు అని చెప్పారు. లేనియెడల ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు కి అర్హులు కాకుండా పోతారని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరు మీకు దగ్గరలో ఉన్న బ్యాంకుల్లో కానీ పోస్ట్ ఆఫీస్ లో కానీ తమ ఖాతాలకు ఫోన్ నెంబర్లు జత చేసుకోవాలని సూచించారు.