విశాఖలో కిడ్నీ కేసు పై స్పెషల్ టీం ఏర్పాటు

78பார்த்தது
విశాఖలో కిడ్నీ కేసు పై స్పెషల్ టీం ఏర్పాటు
విశాఖలో మరోసారి కిడ్నీ కేసు నమోదు కావడంతో నగర పోలీస్ కమిషనర్ ప్రత్యేక టీమును శుక్రవారం ఏర్పాటు చేశారు. ఒక డిసిపితో పాటు ఏసిపి సీఐ మరో ఐదుగురు కానిస్టేబుల్ తో ఈ టీంను ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయవలసిందిగా కమిషనర్ సూచించారు. ద్వారకా పోలీస్ స్టేషన్లో ఎన్నారై ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యురాలు వాని కోఆర్డినేటర్ అనిల్ పై కేసు నమోదు చేశారు. గతంలోను విశాఖలో కిడ్నీ రాకెట్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி