ఎస్ కోట: మైనర్లకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్

76பார்த்தது
ఎస్ కోట: మైనర్లకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సోమవారం ఎస్ కోటలో ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టినట్లు సిఐ సూర్యనారాయణమూర్తి తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగా మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్, డిఫెక్టివ్ నెంబర్ ప్లేట్స్ తదితర నిబంధనల అతికమించిన 21 మందిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. డ్రైవింగ్ చేసిన మైనర్లకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి వాహనాలు అప్పగించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி