పార్వతీపురం లో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమావేశం

51பார்த்தது
పార్వతీపురం లో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమావేశం
గత ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని ఏపీ జేఏసీ అమరావతి, కాంట్రాక్ట్‌ అండ్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుమన్‌ తెలిపారు. ఆదివారం మన్యం జిల్లా అధికారుల సముదాయం కార్యాలయంలో జిల్లా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆప్కాస్‌ సంస్థ ఏర్పాటు చేసినప్పటికి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలను పెంచలేదన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி