పార్వతీపురం అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి: ఎమ్మెల్యే

69பார்த்தது
పార్వతీపురం అభివృద్ధికి దూరంగా ఉందని ప్రధానమైన మూడు సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన ఆవశ్యకతను ఎమ్మెల్యే విజయ్ చంద్ర శాసనసభలో ప్రస్తావించారు. శనివారం శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ప్రధానంగా విశాఖ నుంచి రాయపూర్ వెళ్లే మార్గంలో హెవీ వెహికల్స్ వందలాదిగా తిరుగుతున్నాయి. పట్టణ మధ్యలో నుంచి వెళ్లడం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నయని, బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி