పెద్దూరులో 104 వైద్య సేవలు

556பார்த்தது
పెద్దూరులో 104 వైద్య సేవలు
గరుగుబిల్లి మండలం పెద్దూరులో 104 వైద్య సేవలు నిర్వహించారు. బీపీ, షుగర్, ఆస్తమా, థైరాయిడ్, గర్భిణి స్త్రీ లకు గుండె జబ్బు సమస్య ఉన్నవారికి ఉచితంగా ఈ. సి. జి. తియ్యడం జరిగిoది. ఉచితంగా మందులు పంపిణీ చేసారు. కరోనా గురించి ప్రతి ఒక్కరు మాస్కు , సానిటైజెర్ తప్పని సరిగా వాడాలని వేసవి కాలం లో వడియాలు తీసుకోవాలిసిన జాగ్రత్తల గురించి వివరించారు. అలాగే ప్రతి నెల మొదటి శనివారం ఈ గ్రామానికి 104 వస్తుందని.. గ్రామస్థులు ఈ అవకాశాన్ని వినియోగిoచు కొవాలని కోరారు. ఈ కార్యక్రమంలొ డాక్టర్ కౌశిక్, డి. ఈ. ఒ. ప్రశాంత్ డ్రైవర్ ఈశ్వరరావు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி