మరుపెంటలో 104 వైద్య శిబిరం

179பார்த்தது
మరుపెంటలో 104  వైద్య శిబిరం
గరుగుబిల్లి మండలం మరుపెంట గ్రామం లో 104 వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు బీపీ షుగర్ థైరాయిడ్ ఆస్మా వంటి పేషెంట్లకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు. గర్భిణీ స్త్రీలకు గుండెకి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఈసీజీ తీయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ వేసవి కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు. వృద్ధులకు వికలాంగులకు ఇంటికి వెళ్లి వైద్యం అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కౌశిక్, డీఈవో రమేష్, పైలెట్ ఈశ్వరరావు, ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி