బాల్య వివాహాల నిర్మూలనకు కృషి: చిత్తూరు కలెక్టర్

84பார்த்தது
చిత్తూరు జిల్లాలో బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో ఇవాళ బాల్యవివాహాల నిర్మూళనపై సమీక్ష నిర్వహించారు. మాత శిశు మరణాల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అంగన్వాడి కేంద్రాలలో పిల్లలు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. హై రిస్క్ గర్భవతులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించి సూచనలు ఇవ్వాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி