చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, డి ఈ ఐ సి సెంటర్లో చెవుడు మరియు వినికిడి లోపం ఉన్నవారికి ఉచిత స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించబడుతోంది. 'దీన్ దయాల్ శ్రావణ్ పౌండేషన్' ఆధ్వర్యంలో ప్రోగ్రామబుల్ హియరింగ్ ఎయిడ్స్ పంపిణీ చేయనున్నారు. చెవుడు, వినికిడి లోపం ఉన్న అభ్యర్థులు 18వ తేదీ శుక్రవారం హాజరుకావాలని డాక్టర్ శిరీష తెలిపారు.