పాకాల: రోడ్డు ప్రమాదాలపై డ్రోన్ కెమెరాలతో సర్వే

77பார்த்தது
పాకాల: రోడ్డు ప్రమాదాలపై డ్రోన్ కెమెరాలతో సర్వే
తిరుపతి జిల్లా పాకాల మండలం పరిధిలోని నేండ్రగుంట హైవే రోడ్డు పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి మార్గంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాలతో డ్రోన్ కెమెరాల ద్వారా ప్రమాదాల స్థలాలను గుర్తించుటకు సర్వే చేశామని పాకాల సీఐ మద్దయ్య ఆచారి బుధవారం అన్నారు. పాకాల మండలం పరిధిలో గుంత గాదంకి, ఈనాడు కార్యాలయం సమీపాన రెండు ప్రమాదాల స్థలాలను గుర్తించి, నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி