కాశీబుగ్గలో ఎల్.ఐ.సి. ఏజెంట్లు ధర్నా

65பார்த்தது
కాశీబుగ్గలో ఎల్.ఐ.సి. ఏజెంట్లు ధర్నా
కాశీబుగ్గ ఎల్ఐసి బ్రాంచ్ వద్ద గత 36 రోజులుగా ఏజెంట్లు చేపడుతున్న నిరసనలో భాగంగా బుధవారం ధర్నా నిర్వహించారు. అధ్యక్షుడు రాజేంద్ర నాయుడు మాట్లాడుతూ పాలసీలపై జీఎస్టీ ఎత్తివేసి, పాలసీదారుల బోనస్ పెంచి, ఏజెంట్ల కమిషన్ యథావిధిగా కొనసాగించాలని కోరారు. ఈ ధర్నాలో డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరరావు, ట్రెజరర్ వాసుదేవరావు, ఏజెంట్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி