విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలి

662பார்த்தது
విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలి
ప్రభుత్వ పాఠశాలలో విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకరు మాస్టర్ అన్నారు. ఇచ్చాపురం మండలం కేదారిపురం ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థి, తల్లిదండ్రులతో గురువారం జరిగిన సమావేశంలో సీనియర్ ఉపాధ్యాయులు గోపాలకృష్ణ మాట్లాడారు. బడి నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు ఉదయం, సాయంత్రం ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులు తెలుసుకోవాలని అన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி