ఇచ్చాపురం మండలంలో గురువారం జాతీయ పత్రికా దినోత్సవ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన సెమినార్ కార్యక్రమానికి ప్రముఖ సామాజిక కార్యకర్త , సూర్య ట్రస్ట్ ఫౌండర్ పూజారి రమణమూర్తి హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షరమే ఆయుధంగా ప్రజలు గలమే కలంగా ప్రభుత్వానికి , ప్రజలకు మధ్య వారధిగా నిజాన్ని నిర్భయంగా ప్రపంచానికి వినిపిస్తున్న పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపారు.