ఆమదాలవలస: చురుగ్గా కొనసాగుతున్న వంతెన నిర్మాణ పనులు

58பார்த்தது
ఆమదాలవలసలో గల శ్రీకాకుళం రైలు రోడ్డు నిలయం వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు బుధవారం రైల్వే స్టేషన్ ప్రాంగణంలోనికి భారీ మిషనరీతో వాహనాలు చేరుకున్నాయి. రైల్వే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా సకాలంలో బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ ప్రభుత్వం నుంచి సరఫరా అయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி